Maoist attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఐఈడీ పేలి 12 మందికి తీవ్రగాయాలు - twelve people were injured in the blast at dantewada
close
Updated : 05/08/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maoist attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఐఈడీ పేలి 12 మందికి తీవ్రగాయాలు

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలోని ఘటియా మావోయిస్టుల అమర్చిన ఐఈడీ బాంబులు పేలాయి. పేలుడు ధాటికి అదే మార్గంలో వెళ్తున్న బొలేరో వాహనం ధ్వంసమైంది. అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి భద్రతా బలగాలు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.  గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని