Nitin Gadkari: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పై నితిన్‌ గడ్కరీ టెస్ట్‌డ్రైవ్‌ - union minister nitin gadkaris kia carnival clocks 170 kmph during delhi mumbai expressway speed test run
close
Published : 19/09/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nitin Gadkari: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పై నితిన్‌ గడ్కరీ టెస్ట్‌డ్రైవ్‌

దిల్లీ: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (దిఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందని  కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో... 1350 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రూ.98వేల కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్‌ గడ్కరీ.. కారులో 170కి.మీ వేగంతో ప్రయాణించారు. సాధారణంగా దిల్లీ నుంచి ముంబయి నుంచి వెళ్లాలంటే జాతీయ రహదారి ఎన్‌హెచ్‌48 (1421 కిమీ) ప్రయాణించాల్సి వస్తుంది. దిఎంఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే కనుక అందుబాటులో వస్తే ఆ దూరం 70 కి.మీ. వరకు తగ్గుతుందన్నారు. అంతేకాదు.. 25గంటలు పట్టే ప్రయాణం తగ్గనుంది. సుమారు 12గంటలలోపే చేరుకోవచ్చన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని