మార్చిలో మురిపించే చిత్రాలు వస్తున్నాయి - upcoming telugu movies in march 2021
close
Published : 01/03/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చిలో మురిపించే చిత్రాలు వస్తున్నాయి

సంక్రాంతి సినిమాలు ఇచ్చిన జోష్‌తో ఫిబ్రవరిలో బాక్సాఫీస్‌ కళకళలాడింది. వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ముచ్చటగా మురిపించేందుకు మార్చి సిద్ధమైంది. ఈ నెలలోనూ వారానికి సగటున నాలుగు సినిమాలు చొప్పున విడుదలకు సిద్ధమయ్యాయి. భావోద్వేగాలు పంచే స్పోర్ట్స్‌ డ్రామాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌ , తండ్రీ కొడుకుల బంధాన్ని చెప్పే ‘గాలి సంపత్‌’, వ్యవసాయం, కుటుంబ బంధాలను తెలియజేసే ‘శ్రీకారం’, నవ్వుతూ ప్రేమను పంచే ‘రంగ్‌దే’, అడవుల ఆవశ్యకతను తెలియజెప్పే ‘అరణ్య’ ఇలా ఏ చిత్రానికదే భిన్నమైంది. మరి మార్చిలో అలరించే ఆ చిత్రాలు, నటీనటులు ఎవరో చూసేయండి. -ఇంటర్నెట్‌డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని