‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్ - uppena​​​ eswara full video song
close
Published : 08/04/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్

ఇంటర్నెట్‌ డెస్క్: వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 12న తెరపైకి వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా చిత్రానికి సంబంధించి ‘‘ఈశ్వర పరమేశ్వరా.. చూడరా ఇటు చూడరా’’ అంటూ సాగే ఫుల్‌ వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్‌ కలం నుంచి జాలువారిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ ఆలపిస్తూ సంగీత స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని