వీడియో: ‘ఉప్పెన’ సెట్‌లో కృతి అల్లరే అల్లరి! - uppena​ movie making videos
close
Published : 03/04/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడియో: ‘ఉప్పెన’ సెట్‌లో కృతి అల్లరే అల్లరి!

ఇంటర్నెట్‌డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. వైష్ణవ్‌, కృతిల నటన, బుచ్చిబాబు టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి. కథానాయిక తండ్రి రాయనం పాత్రలో విజయ్‌ సేతుపతి మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోలను దర్శకుడు బుచ్చిబాబు అభిమానులతో పంచుకున్నారు. వైష్ణవ్‌, కృతి, విజయ్‌లకు ఆయన సన్నివేశాలను వివరిస్తున్న తీరును ఇందులో చూపించారు.






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని