‘ఉప్పెన’ ధక్‌ ధక్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా - uppena dhak dhak dhak full video song
close
Published : 06/04/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ ధక్‌ ధక్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా

ఇంటర్నెట్‌డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. వైష్ణవ్‌, కృతి, విజయ్‌ సేతుపతిల నటన, బుచ్చిబాబు టేకింగ్‌తో పాటు, దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. తాజాగా ఇందులోని ‘ధక్‌ ధక్‌’ అంటూ సాగే పాట పూర్తి వీడియోను చిత్ర బృంద విడుదల చేసింది. హృద్యంగా సాగే ఆ పాట వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని