‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..! - uppena making video
close
Published : 26/02/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ ప్రేమ కథ ఇటీవలే విడుదలై అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బేబమ్మగా కృతి, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్‌, కృతి తండ్రి పాత్రలో విజయ్‌ సేతుపతి నటన అందరిని ఆకట్టుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం అలరిస్తున్నాయి.  తెలుగు యువత హృదయాల్ని హత్తుకున్న ఈ లవ్‌స్టోరీ ఎలా తెరకెక్కిందో మీరు చూశారా? లేదు కదా. అందుకే తాజాగా మేకింగ్‌ వీడియో విడుదల చేసింది చిత్రబృందం. తాను రాసుకున్న కథని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు పడిన కష్టం, సెట్‌లో నటీనటుల నవ్వులు, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఇందులో కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం వీక్షించండి... 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని