ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా! - uppena making videos
close
Published : 11/04/2021 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!

మేకింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్‌: ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి ‘ఉప్పెన’. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌ అందుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమైంది. కాగా, తాజాగా ‘ఉప్పెన’ మేకింగ్‌ వీడియోలను దర్శకుడు బుచ్చిబాబు అందరితో పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి, హావభావాలు పలికించడానికి కృతి ఎంతో కష్టపడిందో ఈ వీడియోల్లో చూడొచ్చు. అంతేకాకుండా ‘ఉప్పెన’లో యాక్షన్‌ సీక్వెన్స్, క్లాస్‌రూమ్‌ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో మీరూ ఓ సారి చూసేయండి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని