‘ఉప్పెన’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్‌..! - uppena trailer by ntr
close
Updated : 04/02/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీ కళ్లు నీలి సముద్రం’, ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్ర ముగ్దుల్ని చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఆ సినిమా పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా.. సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’’ అని తారక్‌ అన్నారు.

రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్‌ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘ఉప్పెన’ గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

ఇవీ చదవండి..

నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ!

ఒక్క డైలాగ్‌ లేకుండా ‘పవర్‌ప్లే’ ట్రైలర్‌!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని