‘వకీల్‌సాబ్‌’ ప్రీరిలీజ్‌ వేడుక - vakeel saab pre release event live
close
Published : 04/04/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’ ప్రీరిలీజ్‌ వేడుక

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని