Varalakshmi: మాస్క్ ఇలా పెట్టుకోవాలి - varalakshmi sarathkumar teaching how to wear a mask
close
Published : 07/06/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varalakshmi: మాస్క్ ఇలా పెట్టుకోవాలి

హైదరాబాద్: కరోనా కారణంగా గతేడాది నుంచి మనం మాస్క్‌లు పెట్టుకుంటూనే ఉన్నాం. అయితే, ఇప్పటికీ కొంతమంది మాస్క్‌ పెట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మాస్క్ ఎలా ధరించాలి? ఎలా ధరించకూడదు? అనేది తెలియజేస్తూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ స్పెషల్‌ వీడియో సిద్ధం చేశారు. వరలక్ష్మి, ఐశ్వర్య రాజేశ్‌, సందీప్‌కిషన్‌, రెజీనా, యోగిబాబుతోపాటు పలువురు కోలీవుడ్‌ తారలు మాస్క్‌ ధరించడంలో మనం చేసే తప్పులను ఫన్నీగా చూపించారు. అంతేకాకుండా సరైన పద్ధతిలో మాస్క్‌ ఎలా పెట్టుకోవాలో తెలియజేశారు. మరోవైపు, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ గురించి అవగాహన కల్పిస్తూ ఇటీవల వరలక్ష్మి ఓ వీడియో రిలీజ్‌ చేసిన విషయం విదితమే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని