TS News: రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు - various party leaders joined in congress in the presence of revanth and ponnala laxmaiah
close
Published : 25/09/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు

హైదరాబాద్: జనగామ జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసంలో వివిధ పార్టీలకు చెందిన 32 మంది నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వచ్చారు. సీపీఎం, టీఆర్‌ఎస్‌, తెదేపా, బీఎస్పీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు పలువురు నేతలు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని