ఉపరాష్ట్రపతికి కొవిడ్‌ టీకా రెండో డోస్‌ - viceprecident venkaiah naidu vaccinates second dose of corona
close
Updated : 04/04/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపరాష్ట్రపతికి కొవిడ్‌ టీకా రెండో డోస్‌

దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొవిడ్‌ టీకా రెండో డోస్‌ తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు ఆయనకు టీకా వేశారు. మొదటి డోసు టీకాను వెంకయ్యనాయుడు  చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వేయించుకున్న సంగతి తెలిసిందే.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని