ఆకట్టుకునేలా ఫస్ట్‌లుక్
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ పవర్ఫుల్ యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘లైగర్’(లయన్+టైగర్) పేరుతో రానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. దీనికి సాలా క్రాస్‌బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
బాక్సింగ్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. విజయ్‌కు జంటగా బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇదీ చదవండి
పవన్-రానా మూవీ: క్రేజీ అప్డేట్ ఇదే!
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
సందీప్ ఆట సుమ మాట
-
‘గాలి సంపత్’ ట్రైలర్ వచ్చేసింది!
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!