Sidharth Shukla: ‘జీవితం పెద్దది మనం త్వరలో కలుసుకుంటాం’: సిద్దార్థ్‌ శుక్లా - viral - sidharth shuklas message to fan in an old clip life is long we will meet soon
close
Published : 03/09/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sidharth Shukla: ‘జీవితం పెద్దది మనం త్వరలో కలుసుకుంటాం’: సిద్దార్థ్‌ శుక్లా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు, ‘బిగ్‌బాస్‌-13’ విజేత సిద్దార్థ్‌ శుక్లా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త చిత్ర పరిశ్రమతో పాటు సిద్దార్థ్‌ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా సిద్దార్థ్‌ చేసిన పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను అప్పుడు చెప్పిన మాటలు అందరి హృదయాలన్నీ కలచివేస్తున్నాయి.

‘నన్ను క్షమించు.. మనం కలవలేకపోయాం. మీ సిస్టర్‌కు ఏదో అయ్యిందని నాకు తెలిసింది‌. ఆమె త్వరలో కోలుకుంటుందని ఆశిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. జీవితం చాలా పెద్దది. మనం త్వరలో కలుసుకుంటాం’ అని వీడియో ద్వారా తన అభిమానికి ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపారు. దీనికి ఆ అభిమాని స్పందిస్తూ..‘నేను మిమ్మల్ని కలవనుకుంటున్నాను. కానీ, అది కుదరట్లేదు. మీరే నాకు స్ఫూర్తి..లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌’ అంటూ రాసుకొచ్చాడు. అభిమానికి ఎంతో ప్రేమతో సిద్దార్థ్‌ చేసిన ఆ వీడియోను మీరు చూడండి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని