ఆమె నవ్వితే లోకమంతా ఆనందం - womens day wishes by celebreties
close
Updated : 08/03/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె నవ్వితే లోకమంతా ఆనందం

మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితాల్లో తోడుగా ఉన్న మహిళలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ వారితో పంచుకున్న మధుర క్షణాలను, ఆత్మీయ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవేంటో మీరు చూడండి!

మన ఇంట్లోని మహిళలు చిరునవ్వులు చిందిస్తే ప్రపంచమంతా ఆనందంగా  ఉంటుంది. నా లోకంలోని మహిళతో పాటు ప్రపంచంలోని ప్రతీ అతివకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  -నాగశౌర్య

నా చుట్టూ ఉన్న మహిళలతోపాటు ప్రపంచంలో ఉన్న అతివలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  -మహేష్‌బాబు

పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచి సమాజంలో సమానత్వం ఉండాలనే ప్రాథమిక బాధ్యతను వారు మనకు నేర్పారు. కానీ, నేటికి మనం సమాజంలో జీవనశైలి మెరుగ్గా ఉన్నా.. ఆదర్శంగా మాత్రం లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.  -సుధీర్‌ బాబు

అన్నపూర్ణమ్మతో మొదలైనా ఈ ప్రయాణంలో ఎంతో మంది మహిళలు తోడవుతూ వస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -అన్నపూర్ణ స్టూడియోస్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.  -డైరెక్టర్‌ బాబీ


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని