‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్‌.. పూజా - ye zindagi​​ lyrical song from most eligible bachelor​
close
Published : 05/04/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్‌.. పూజా

హైదరాబాద్‌: అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా అక్కినేని అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం. ‘ఏ జిందగీ’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. నఫీసా హాన్యా, గోపీ సుందర్‌ ఆలపించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని