‘యు ఆవకాయ్‌ మి ఐస్‌ క్రీమ్’ ప్రోమో - you avakay me ice cream promo sheetal gauthaman naga babu konidela
close
Published : 04/06/2021 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘యు ఆవకాయ్‌ మి ఐస్‌ క్రీమ్’ ప్రోమో

ఇంటర్నెట్‌ డెస్క్: శీతల్‌ గౌతమన్‌, ఉద్ధవ్‌ రఘునందన్‌, నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌ చిత్రం ‘యు ఆవకాయ్‌.. మి ఐస్‌ క్రీమ్’. భార్గవ్‌ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇన్ఫినిటమ్‌ మీడియా నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇదొక ఇద్దరు ఆహార ప్రియుల కథ. వారిద్దరిది ఒకే టేస్ట్. అలాంటి వారి మధ్య ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇందులో రమేష్‌ సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ తదితరులు నటించారు. చిత్రానికి ఎస్‌డీ చద్దా కథను అందించగా, జీకే కాకర్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నవీన్‌ కుమార్‌ సంగీతం అందించారు.  Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని