జోరు ప్ర‌ద‌ర్శిస్తోన్న ఆది - young hero adi sai kumar announce his new film under direction of kalyanji
close
Published : 18/06/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జోరు ప్ర‌ద‌ర్శిస్తోన్న ఆది

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సినిమా అవకాశాల విష‌యంలో జోరు చూపిస్తున్నాడు యువ న‌టుడు ఆది సాయికుమార్‌. ఇప్ప‌టికే ఓ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌గా మ‌రో రెండు చిత్రాల్ని లైన్లో పెట్టాడు. తాజాగా ఇంకో సినిమాని ప్ర‌క‌టించాడు. క‌ల్యాణ్‌జీ అనే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. నాగం తిరుప‌తిరెడ్డి నిర్మాత‌. సాయి కార్తీక్ సంగీతం అందించ‌నున్నారు. నేప‌థ్యం, టైటిల్, నాయిక వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఎస్‌. బ‌ల‌వీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది హీరోగా న‌టిస్తోన్న ‘అమ‌ర‌న్’ చిత్రం లాక్‌డౌన్‌కి ముందే సెట్స్‌పైకి వెళ్లింది. అవికా క‌థానాయిక‌. మ‌రోవైపు వీర‌భ‌ద్రం, భాస్క‌ర్ బంటుమిల్లి ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమాల్ని ఖ‌రారు చేశాడు ఆది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని