radhe: ‘జూమ్‌ జూమ్‌’ సాంగ్‌ మేకింగ్‌ వీడియో  - zoom zoom song making video radhe your most wanted bhai
close
Published : 14/05/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

radhe: ‘జూమ్‌ జూమ్‌’ సాంగ్‌ మేకింగ్‌ వీడియో 

ఇంటర్నెట్‌ డెస్క్: కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయి’. దిశా పటానీ కథానాయిక. ఈద్‌ పండగ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో జాకీ ష్రాఫ్‌, రణదీప్‌ హుడా, మేఘా ఆకాశ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘జూమ్‌ జూమ్‌’ సాంగ్‌ మేకింగ్ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోజు విడుదల చేసింది. ఈ సాంగ్‌ కోసం కరోనా నిబంధనలు పాటిస్తూ, ఏయే ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఎంతమందితో కలిసి తెరవెనుక పాట కోసం కృషి చేసిన విధానాన్ని చూపించారు. మేకింగ్‌లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆద్యంతం అలరించేలా సాగిన ఆ మేకింగ్‌ వీడియోను మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని