close
టాలీవుడ్‌
జీవితాన్ని మార్చేసిన సెల్ఫీ

శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. అశోక్‌ రెడ్డి దర్శకుడు. రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 14న తొలి గీతాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈతరానికి సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. ప్రతి క్షణాన్నీ సెల్ఫీలో బంధించాలనుకుంటున్నారు. ఓ సెల్ఫీ ఓ జంట జీవితాల్ని తారుమారు చేస్తుంది. అదెలా? అనేది ఆసక్తికరం. క్రౌడ్‌ ఫండింగ్‌ విధానం ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించామ’’న్నారు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.