close
టాలీవుడ్‌
నవ్వుల మిఠాయి

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్‌ దర్శకుడు. ప్రభాత్‌కుమార్‌ నిర్మాత. రాజేశ్వరి ఫిలింస్‌, మూవీ మ్యాక్స్‌ సంస్థల ద్వారా మామిడాల శ్రీనివాస్‌ ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘డార్క్‌  కామెడీగా విభిన్నమైన పాత్రలతో రూపొందిన చిత్రమిది. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి పోటీపడి హాస్యాన్ని పంచుతారు. దర్శకుడు మంచి స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. వివేక్‌సాగర్‌ సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు. భూషణ్‌కల్యాణ్‌, రవివర్మ, గాయత్రి గుప్తా తదితరులు నటించారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.