Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 77830
            [news_title_telugu_html] => 

మెరుపు వేగంతో

[news_title_telugu] => మెరుపు వేగంతో [news_title_english] => [news_short_description] => అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత వారి కలయికలో రానున్న మూడో చిత్రమిది. మొదలుపెట్టడానికి సమయం  తీసుకొంటున్నా... చిత్రీకరణ మాత్రం మెరుపు వేగంతో పూర్తి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొదట ఓ హిందీ సినిమాని రీమేక్‌ చేస్తారని ప్రచారం సాగింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
మెరుపు వేగంతో - EENADU
close
టాలీవుడ్‌
మెరుపు వేగంతో

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత వారి కలయికలో రానున్న మూడో చిత్రమిది. మొదలుపెట్టడానికి సమయం  తీసుకొంటున్నా... చిత్రీకరణ మాత్రం మెరుపు వేగంతో పూర్తి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొదట ఓ హిందీ సినిమాని రీమేక్‌ చేస్తారని ప్రచారం సాగింది. కానీ త్రివిక్రమ్‌ తనదైన శైలిలో మరో కొత్త కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే చిత్రీకరణని ప్రారంభిస్తారట. ఇందులో బన్నీ కొత్త  అవతారంలో కనిపించడం ఖాయమంటున్నాయి చిత్ర వర్గాలు. ప్రతి సినిమాకీ తన గెటప్‌ మారుస్తుంటారు అల్లు అర్జున్‌. ఇప్పటికే కొత్త రకమైన తలకట్టుతో కనిపిస్తున్నారాయన. ఈ సినిమా పేరు, కథ గురించి పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. చిత్రబృందం ఏ విషయాన్నీ వెల్లడించలేదు. మరోపక్క అల్లు అర్జున్‌ - సుకుమార్‌ సినిమా కోసం ఇప్పటికే కథ సిద్ధమైనట్టు సమాచారం.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.