close
టాలీవుడ్‌
శర్వాతో కుదిరిందా?

‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాల్ని అందుకున్నాడు శ్రీరామ్‌ ఆదిత్య. ఇప్పుడు శర్వానంద్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ‘దేవదాస్‌’ కంటే ముందే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది కుదర్లేదు. ఈసారి మాత్రం శర్వానంద్‌ శ్రీరామ్‌పై భరోసా  పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్‌ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. శనివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక శ్రీరామ్‌ ఆదిత్య స్క్రిప్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. పూర్తి  వివరాలు త్వరలో తెలుస్తాయి. .


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.