Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009008
            [news_title_telugu_html] => 

‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..!

[news_title_telugu] => ‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..! [news_title_english] => [news_short_description] => టాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాకి సంబంధించి అనుష్క ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా నేడు అభిమానులతో పంచుకుంది. .. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..! - EENADU
close
టాలీవుడ్‌
‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..!

తన పెయిటింగ్స్‌ మాట్లాడతాయి కానీ, తను మాట్లాడలేదు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాకి సంబంధించి అనుష్క ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా నేడు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘సాక్షి’. ఈ విషయాన్ని తెలియాచేస్తూ.. పోస్టర్‌పై ‘‘సాక్షి’ ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 
‘భాగమతి’ హిట్‌ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్మొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో విడుదలైన ఈ టైటిల్‌ పోస్టర్‌ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.