close
టాలీవుడ్‌
వాస్తవ సంఘటనల వనవాసం

నవీన్‌రాజ్‌ శంకర్రావు, శశికాంత్‌, బందెల కరుణశ్రావ్య, శృతి ప్రధాన పాత్రల్లో  నటించిన చిత్రం ‘వనవాసం’. భరత్‌కుమార్‌.పి నరేంద్ర దర్శకత్వం వహించారు. సంజయ్‌కుమార్‌.బి నిర్మాత. ఈ నెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. వనవాసం అనే పేరు ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలి. ట్రైలర్‌లాగే సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కుమార్‌.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.