
టాలీవుడ్
కథానాయకులు వేగం పెంచారు. ముందులా సినిమా పూర్తయ్యాకే, కొత్త చిత్రం గురించి ఆలోచించడం లేదు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాకి పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఎక్కువ విరామం తీసుకోకుండా వెంటనే రంగంలోకి దిగబోతున్నారట. ఆయన తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలిసింది. ‘అరవింద సమేత’తో ప్రేక్షకుల్ని మెప్పించారు . ఎన్టీఆర్, త్రివిక్రమ్. మరో సినిమా గురించి ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘అల... వైకుంఠపురములో’ చేస్తున్నారు. మరి ఆ చిత్రం తర్వాత ఆయన మరో సినిమా చేస్తారా, లేక నేరుగా ఎన్టీఆర్తోనే సినిమాని పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..