close
టాలీవుడ్‌
సినిమా కబుర్లు

రుణ్‌తేజ్‌ తన తొలి చిత్ర దర్శకుడితో కలిసి మరో సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘ముకుంద’తో పరిచయమయ్యారు వరుణ్‌. ఆ చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆయన ప్రస్తుతం వెంకటేష్‌తో ‘నారప్ప’ తెరకెక్కిస్తున్నారు. దాని తర్వాత వరుణ్‌తో సినిమా చేయనున్నారని సమాచారం. వరుణ్‌ - శ్రీకాంత్‌ అడ్డాల మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగినట్టు తెలిసింది.


ప్రభాస్‌ 20వ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్‌   తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన సెట్స్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా  జగపతిబాబు నటిస్తున్నట్టు సమాచారం.



తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.