close
టాలీవుడ్‌
బోధిధర్మని పిలవమంటున్నారు

రోనా వైరస్‌ వల్ల శ్రుతిహాసన్‌కి కొత్త చిక్కొచ్చింది. ఆమెని తన సినిమాలోలాగా ఒక సాహసం చేయమని వేడుకుంటున్నారట అభిమానులు. ఇంతకీ ఆ సాహసమేంటో తెలుసా? ఆమె కథానాయికగా నటించిన ‘సెవెన్త్‌ సెన్స్‌’ సినిమాలో కరోనా వైరస్‌ తరహాలోనే చైనా వల్ల ఒక వైరస్‌ ముప్పు ఏర్పడుతుంది. ఆ వైరస్‌ నుంచి మనకు విముక్తి కలగాలంటే బోధిధర్మ  రావడమే మార్గం అనే విషయం జన్యు పరిశోధకురాలైన శ్రుతిహాసన్‌ తెలుసుకుంటుంది. వందేళ్ల కిందటి బోధిధర్మని కథలోకి తీసుకొస్తుంది. దాంతో సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కరోనాతో సమస్యల్లో ఉన్నాం కాబట్టి... ఆ సినిమాలోలాగా బోధిధర్మని పిలవండంటూ శ్రుతిని పదే పదే అడుగుతున్నారట అభిమానులు. ఆ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పింది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.