close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సుద్దాల అశోక్‌తేజకు కాలేయ మార్పిడి చికిత్స


ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజకు శనివారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని  ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నారు. ఇటీవల తాను  అనారోగ్యానికి గురైనట్లు అశోక్‌తేజ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వైద్యుల సూచన మేరకు శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరానన్నారు. శనివారం ఉదయం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిపారు. తన కుమారుడు అర్జున్‌ కాలేయం ఇస్తున్నారన్నారు. అన్నయ్య ఆపరేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని అశోక్‌తేజ సోదరుడు, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ పేర్కొన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు