close
టాలీవుడ్‌
ఆది..‘బ్లాక్‌’

 

ఆది సాయికుమార్‌, దర్శనా బానిక్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. జి.బి.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మహంకాళి  దివాకర్‌ నిర్మిస్తున్నారు. దీనికి ‘బ్లాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పాటు ఆది లుక్‌, కొన్ని వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఆది గత చిత్రాలకు భిన్నమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు. పోలీస్‌గా ఆయన పాత్ర ఎంతో కొత్తగా అనిపిస్తుంది. ఇది ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంద’’న్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.