close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడవుల్లో... ‘పుష్ప’

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. అనుమతులు వచ్చిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ని మొదట కేరళలో చిత్రీకరించాలని ఏర్పాట్లు చేసుకున్నారు సుకుమార్‌. కరోనా భయాలతో ఆ షెడ్యూల్‌ని మారేడుమిల్లి అడవులకి మార్చారు. లాక్‌డౌన్‌తో చిత్రీకరణకి వెళ్లడం సాధ్యం కాలేదు. ఈసారి మారేడుమిల్లిలోనే చిత్రీకరణ చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఓ సెట్‌నీ అక్కడ తీర్చిదిద్దనున్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.