close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దాన్ని ఆస్వాదిస్తున్నా

‘‘సినీ నేపథ్యమున్న వాళ్లెవరూ మా కుటుంబంలో లేరు. ఎవరి అండ లేకుండా నాపై నాకున్న నమ్మకంతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టా. వచ్చిన అవకాశాలు నిలబెట్టుకున్నా. వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడిపే స్థాయికి వెళ్లాలనుకున్నా. ఇప్పుడలాంటి ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. కథానాయికల సినీ కెరీర్‌ చాలా తక్కువ ఉంటుందని అంటుంటారు. నేనూ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఓ ఐదేళ్లయినా నా స్పీడు చూపించగలిగితే చాలనుకున్నా. కానీ, భగవంతుడి ఆశీర్వాదం, అభిమానుల ఆదరాభిమానాల వల్ల దశాబ్ద సినీ ప్రయాణానికి దగ్గరవుతున్నా. ఒక్కోసారి దీని గురించి ఆలోచిస్తుంటే ఏదో ఓ చక్కటి కలలా అనిపిస్తుంటుంది. కానీ, నటిగా నన్ను నేను మరింత సాన బెట్టుకోవాల్సి ఉంది. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. అందుకే చేసే ప్రతి సినిమా నీ నా తొలి చిత్రమనుకొనే కష్టపడుతుంటా.’’

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.