close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభాస్‌.. హృతిక్‌... ఓ మల్టీస్టారర్‌

హిందీ దర్శకుడితో ప్రభాస్‌ సినిమా చేయబోతున్నాడన్న విషయంపై బాలీవుడ్‌లోనూ చర్చ నడుస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్‌ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌రోషన్‌ నటిస్తాడనేది ఆ విషయం. అదొక మల్టీస్టారర్‌ చిత్రంగా, యాక్షన్‌ ప్రధానంగా రూపొందబోతోందని అందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. వీటి తర్వాతే హిందీలో చేయనున్న చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.