Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111131
            [news_title_telugu_html] => 

ఆస్ట్రేలియా క్లబ్‌లో ‘రింగ రింగ..’!

[news_title_telugu] => ఆస్ట్రేలియా క్లబ్‌లో ‘రింగ రింగ..’! [news_title_english] => Ringa ringa song played in australia club [news_short_description] => తెలుగు సినిమా పాటల క్రేజ్‌ అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ‘వాడెవడన్నా.. వీడెవడన్నా..’ (‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’) పాటకు ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ అనే అంతర్జాతీయ రియాల్టీ షో.... [news_tags_keywords] => arya 2,devi sri prasad,tollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 3 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,0210, ) )
ఆస్ట్రేలియా క్లబ్‌లో ‘రింగ రింగ..’! - Ringa ringa song played in australia club - EENADU
close
అవీ.. ఇవీ..
ఆస్ట్రేలియా క్లబ్‌లో ‘రింగ రింగ..’!

సంగీతానికి భాష లేదు: దేవిశ్రీ

హైదరాబాద్‌: తెలుగు సినిమా పాటల క్రేజ్‌ అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ‘వాడెవడన్నా.. వీడెవడన్నా..’ (‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’) పాటకు ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ అనే అంతర్జాతీయ రియాల్టీ షోలో ‘ది కింగ్స్‌’ అనే జట్టు డ్యాన్స్‌ చేసింది. అంతకుముందు ‘సుందరి..’ (‘ఖైదీ నంబరు 150’) పాటకు మరో జట్టు ప్రదర్శన ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్‌లో ‘ఆర్య 2’లోని ప్రత్యేక గీతం ‘రింగ రింగ..’కు వేదికపై డ్యాన్స్‌ చేశారు. అక్కడి యువత కూడా పాటను, మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది కూడా దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన పాట కావడం విశేషం.

ఈ సందర్భంగా రాక్‌స్టార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘వావ్‌.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ‘రింగ రింగ..’ పాట. సంగీతానికి భాష లేదు.. అది అడ్డు కూడా కాదు’ అని దేవిశ్రీ ట్వీట్‌ చేశారు. ‘రింగ రింగ..’ పాటలో అల్లు అర్జున్‌ తనదైన స్టైల్‌లో స్టెప్పులతో అదరగొట్టారు. టాలీవుడ్‌లో ‘అ అంటే అమలాపురం..’ తర్వాత ఈ పాట బాగా ఫేమస్‌ అయ్యింది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.