close
అవీ.. ఇవీ..
‘దొరసాని’ గురించి టాలీవుడ్‌ తారలు ఏమన్నారంటే!

ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీనికి పలువురు ముఖ్యులు హాజరై చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఈ ప్రత్యేక షోకి చిత్ర బృందంతోపాటు శివాత్మిక తల్లిదండ్రులు రాజశేఖర్‌-జీవిత.. కృష్ణంరాజు దంపతులు, లక్ష్మీపార్వతి, అడివి శేష్‌, ప్రియదర్శి, తనీష్‌, రవివర్మ, అనూప్‌ రూబెన్స్‌, వీరభధ్రమ్‌ చౌదరి, సి.కల్యాణ్‌, అనితా చౌదరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత టాలీవుడ్‌ తారలు ఏమన్నారనేది దిగువ వీడియోలో... 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.