Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142967
            [news_title_telugu_html] => 

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌ చూశారా..!

[news_title_telugu] => ‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌ చూశారా..! [news_title_english] => maharshi deleted scene [news_short_description] => సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఓ డిలీటెడ్‌ సన్నివేశాన్ని విడుదల చేసింది. వీడియోలో [news_tags_keywords] => maharshi,deleted scene,mahesh babu,pooja hegde [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => DEColYiqGmw [news_sections] => ,0210, ) )
‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌ చూశారా..! - maharshi deleted scene - EENADU
close
అవీ.. ఇవీ..
‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌ చూశారా..!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఓ తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేసింది. వీడియోలో మహేశ్‌, పూజా హెగ్డే కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే విలన్‌ పాత్ర పోషించిన కమల్‌ కామరాజు కాలు అడ్డుపెడతాడు. కానీ మహేశ్‌ అతడిని దాటుకుని వెళ్తాడు. ఆ తర్వాత పూజను క్లాస్‌కు పంపించి కమల్‌తో మాట్లాడతాడు. ‘రెండు ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేసి అమ్మాయిలతో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా?’ అని కమల్‌ మహేశ్‌తో పొగరుగా మాట్లాడతాడు. ఇందుకు మహేశ్‌.. ‘అనుకోవడం ఏంటి? హీరోనేగా’ అని చెప్పే డైలాగ్‌తో కూడిన సన్నివేశాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
రూ.207 కోట్లు గ్రాస్‌
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’..  నెల్లూరు, ఆదోని, చిలకలూరిపేట, గాజువాక, గుంటూరు కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు రూ.207 గ్రాస్‌ (రూ.113 కోట్ల షేర్‌) వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.