Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000534
            [news_title_telugu_html] => 

రవితేజను గుర్తుపట్టలేకున్నారు!

[news_title_telugu] => రవితేజను గుర్తుపట్టలేకున్నారు! [news_title_english] => Ravi teja new look goes viral [news_short_description] => ఈ ఫొటోలోని హీరోను గుర్తుపట్టారా?.. ఆయన ఎవరో కాదండీ మాస్‌మహారాజా రవితేజ. ఆయన యంగ్‌ లుక్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. రవితేజను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన సినిమాలోని... [news_tags_keywords] => raviteja,viral pic,disco raja [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0210, ) )
రవితేజను గుర్తుపట్టలేకున్నారు! - Ravi teja new look goes viral - EENADU
close
అవీ.. ఇవీ..
రవితేజను గుర్తుపట్టలేకున్నారు!

ఫొటో వైరల్‌

హైదరాబాద్‌: ఈ ఫొటోలోని హీరోను గుర్తుపట్టారా?.. ఆయన ఎవరో కాదండీ ‘మాస్‌ మహారాజా’ రవితేజ. ఆయన యంగ్‌ లుక్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. రవితేజను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొత్త సినిమాలోని పాత్ర కోసం ఇలా తయారయ్యారని వార్తలు వస్తున్నాయి. అదేం కాదండీ, ఇదంతా ఫేస్‌యాప్‌ మహిమ. అది తెలియక నెటిజన్లు ఒక్కసారిగా యంగ్‌ రవితేజను చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘సింధూరం’ నాటి రవితేజ గుర్తుకువచ్చాడని అంటున్నారు.

రవితేజ గత ఏడాది ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అదేవిధంగా రవితేజ కథానాయకుడిగా ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కనుంది. అజయ్‌ భూపతి దర్శకుడు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.