Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101311
            [news_title_telugu_html] => 

పరశురామ్‌తో మహేశ్‌?

[news_title_telugu] => పరశురామ్‌తో మహేశ్‌? [news_title_english] => mahesh to work with parasuram [news_short_description] => యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  ఇటీవల ‘మహర్షి’ చేసిన ఆయన, తదుపరి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. [news_tags_keywords] => mahesh babu,gossips [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,0204, ) )
పరశురామ్‌తో మహేశ్‌? - mahesh to work with parasuram - EENADU
close
గుస‌గుస‌లు
పరశురామ్‌తో మహేశ్‌?

యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  ఇటీవల ‘మహర్షి’ చేసిన ఆయన, తదుపరి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. జూన్‌లో ఆ చిత్రం మొదలు కాబోతోంది. ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేసే అవకాశాలున్నాయి. ‘గీత గోవిందం’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌... ఇటీవలే మహేష్‌కి చూచాయిగా కథ  వినిపించినట్టు తెలిసింది. అది నచ్చడంతో ఆయన, పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేయమన్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే అనిల్‌ రావిపూడితో సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే అవకాశాలు  కనిపిస్తున్నాయి. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ రూ.వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.