Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 116371
            [news_title_telugu_html] => మరో కథ సిద్ధం
            [news_title_telugu] => మరో కథ సిద్ధం
            [news_title_english] => dharam tej ready with another script
            [news_short_description] => విజయం సాయిధరమ్‌తేజ్‌లో ఉత్సాహాన్ని పెంచింది. ‘చిత్రలహరి’తో మెప్పించిన ఆయన ఇకపై మళ్లీ జోరు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపిన తేజ్‌, 

            [news_tags_keywords] => dharam tej,gossips
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0204,
        )

)
మరో కథ సిద్ధం - dharam tej ready with another script - EENADU
close
గుస‌గుస‌లు
మరో కథ సిద్ధం

 

విజయం సాయిధరమ్‌తేజ్‌లో ఉత్సాహాన్ని పెంచింది. ‘చిత్రలహరి’తో మెప్పించిన ఆయన ఇకపై మళ్లీ జోరు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపిన తేజ్‌, తదుపరి చిత్రం విషయంలోనూ ఓ నిర్ణయానికొచ్చారు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. సామాజికాంశాలతో కూడిన ఓ కథని సాయిధరమ్‌ తేజ్‌ కోసం దేవా కట్టా సిద్ధం చేశారని సమాచారం. ‘ప్రస్థానం’తో ప్రతిభని చాటిన దేవా కట్టాకి ప్రత్యేకమైన శైలి ఉంది. విభిన్ననేపథ్యంలో సినిమాలు చేస్తుంటారాయన. సాయిధరమ్‌ తేజ్‌ - దేవా కట్టా కలయిక ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.