close
గుస‌గుస‌లు
‘భీష్మ’తో హెబ్బా పటేల్‌?

‘కుమారి 21 ఎఫ్‌’తో ఆకట్టుకుంది హెబ్బా పటేల్‌. అయితే  ఆ తరవాత వచ్చిన అవకాశాల్ని విజయాలుగా మలుచుకోలేకపోయింది. కొంతకాలంగా ఆమెకు సరైన సినిమాలూ లేవు. ఎట్టకేలకు హెబ్బాకు ఓ మంచి అవకాశం దొరికింది. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం హెబ్బా పటేల్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.