Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142852
            [news_title_telugu_html] => దేవ కట్టా దర్శకత్వంలో తేజూ
            [news_title_telugu] => దేవ కట్టా దర్శకత్వంలో తేజూ
            [news_title_english] => dharam tej in deva katta film
            [news_short_description] => ‘ప్రస్థానం’తో ఆకట్టుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం అదే చిత్రాన్ని సంజయ్‌దత్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ తరవాత తెలుగులో ఓ సినిమా తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి ఆయన సాయిధరమ్‌ 

            [news_tags_keywords] => gossips,dharam tej
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0204,
        )

)
దేవ కట్టా దర్శకత్వంలో తేజూ - dharam tej in deva katta film - EENADU
close
గుస‌గుస‌లు
దేవ కట్టా దర్శకత్వంలో తేజూ

‘ప్రస్థానం’తో ఆకట్టుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం అదే చిత్రాన్ని సంజయ్‌దత్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ తరవాత తెలుగులో ఓ సినిమా తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి ఆయన సాయిధరమ్‌ తేజ్‌తో జట్టు కట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి భగవాన్‌, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు తేజు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవ కట్టా సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.