Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000077
            [news_title_telugu_html] => 

‘ఐకాన్‌’కు జోడీగా ఈమేనా?

[news_title_telugu] => ‘ఐకాన్‌’కు జోడీగా ఈమేనా? [news_title_english] => Disha Patani to star opposite Allu arjun reports [news_short_description] => కథానాయకుడు అల్లు అర్జున్‌ సరసన దిశా పటానీ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కనున్న సినిమా ‘ఐకాన్‌’. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలో కథానాయికగా రాశీ ఖన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు .... [news_tags_keywords] => Allu Arjun,Sriram Venu,icon,Disha Patani [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0204, ) )
‘ఐకాన్‌’కు జోడీగా ఈమేనా? - Disha Patani to star opposite Allu arjun reports - EENADU
close
గుస‌గుస‌లు
‘ఐకాన్‌’కు జోడీగా ఈమేనా?

హైదరాబాద్‌: కథానాయకుడు అల్లు అర్జున్‌ సరసన దిశా పటానీ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కనున్న సినిమా ‘ఐకాన్‌’. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలో కథానాయికగా రాశీ ఖన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను అనుకుంటున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమాలో బన్నీకి జోడీగా ఈమేనంటూ మరో నటి పేరు బయటికి వచ్చింది. పూరీ జగన్నాథ్‌-వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లోఫర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన దిశా పటానీ ‘ఐకాన్‌’ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ఆమెను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే: దువ్వాడజగన్నాథమ్‌’ తర్వాత దిల్‌రాజు, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ‘ఐకాన్‌’. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.