close
గుస‌గుస‌లు
బాక్సర్‌గా విజయ్‌ దేవరకొండ?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పూరి నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ఖరారు చేశారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తారని సమాచారం. కథకు తగ్గట్టే ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారన్నమాట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. విజయ్‌ దేవరకొండలోని మరో కోణాన్ని పూరి ఈ చిత్రంతో ఆవిష్కరించబోతున్నారని చిత్రబృందం తెలిపింది. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.