Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008820
            [news_title_telugu_html] => ‘కేజీఎఫ్‌’ దర్శకుడితో?
            [news_title_telugu] => ‘కేజీఎఫ్‌’ దర్శకుడితో?
            [news_title_english] => KGF director Prashanth Neel narrates a story to Mahesh Babu
            [news_short_description] => ‘కేజీఎఫ్‌’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు కథానాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే 

            [news_tags_keywords] => Mahesh babu,KGF,tollywood
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0204,
        )

)
‘కేజీఎఫ్‌’ దర్శకుడితో? - KGF director Prashanth Neel narrates a story to Mahesh Babu - EENADU
close
గుస‌గుస‌లు
‘కేజీఎఫ్‌’ దర్శకుడితో?

హైదరాబాద్‌: ‘కేజీఎఫ్‌’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు కథానాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పుడు మహేష్‌బాబుకీ ఓ కథ చెప్పి ఒప్పించారని సమాచారం. ఇటీవల మహేష్‌ - ప్రశాంత్‌ మధ్య కథా చర్చలు సాగాయని, ప్రశాంత్‌ చెప్పిన కథ  మహేష్‌కి బాగా నచ్చిందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలుఉన్నాయని తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌ 2’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్‌. ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.