close
గుస‌గుస‌లు
బాలీవుడ్‌ రీమేక్‌లో?

‘మన్మథుడు 2’ తరవాత మరో  సినిమాని పట్టాలెక్కించలేదు నాగార్జున. అయితే ఆయన చేతిలో మాత్రం కథలున్నాయి. సాల్మన్‌ అనే కొత్త దర్శకుడితో నాగ్‌ ఓ సినిమా చేయనున్నారు. ‘బంగార్రాజు’ స్క్రిప్టు కూడా సిద్ధమవుతోంది. ఈలోపు నాగ్‌ దృష్టి ఓ బాలీవుడ్‌ రీమేక్‌పై పడిందని సమాచారం. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘రైడ్‌’. అజయ్‌దేవగణ్‌, ఇలియానా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున కథా నాయకుడిగా నటిస్తారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.