close
గుస‌గుస‌లు
సాహసాల కథలో అఖిల్‌

యువ కథానాయకుడు అఖిల్‌ ప్రస్తుతం నాలుగో చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇప్పుడు మరో చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. తమిళ దర్శకుడు    పి.ఎస్‌.మిత్రన్‌.. అఖిల్‌కు కథ వినిపించినట్లు సమాచారం. సాహసాలతో కూడిన కథతో ఆ చిత్రం తెరకెక్కబోతోందని తెలిసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.