
గుసగుసలు
నాగచైతన్య ప్రస్తుతం ‘వెంకీమామ’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోపక్క శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లవ్‌స్టోరీ’ కోసం కూడా రంగంలోకి దిగారు. కొత్తగా నాగచైతన్య కోసం మరిన్ని కథలు సిద్ధం అవుతుండగా, ఆయన ఇటీవల హిందీలో విజయవంతమైన ‘చిచ్చోరే’ రీమేక్‌లో నటించేందుకు అంగీకరించారని సమాచారం. ‘గీత గోవిందం’తో విజయాన్నందుకున్న పరుశురామ్ తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ‘చిచ్చోరే’ కళాశాల నేపథ్యంలో సాగే కథ. భావోద్వేగాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు