
గుసగుసలు
‘శాండ్ కీ ఆంఖ్’ అనే బయోపిక్‌లో నటించి ఆకట్టుకుంది తాప్సి. అందులో 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలిగా కనిపించింది. ఇప్పుడు మరో బయోపిక్‌లో తాప్సి నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథతో వయాకామ్ 18 సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. మిథాలీ పాత్రలో తాప్సి కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ తాప్సితో చర్చలు జరుపుతోందని, ఆమె కూడా ఈ చిత్రంపై ఆసక్తితో ఉందని వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా ఈ చిత్రానికి దర్శకుడెవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు