close
గుస‌గుస‌లు
పరశురామ్‌ దర్శకత్వంలో..

హైదరాబాద్‌: ‘గీత గోవిందం’ భారీ హిట్‌ అయిన విషయం తెలిసిందే.  ఈ చిత్ర  దర్శకుడు పరశురాం సారథ్యంలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం మేరకు పరశురామ్‌.. అక్కినేని నాగ చైతన్యతో తన తదుపరి చిత్రం పట్టాలెక్కించబోతున్నాడట. ఈ సినిమా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాణంలో రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. గత చిత్రాల మాదిరిగానే ప్రేమ, కుటుంబ కథా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌ టాక్‌. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.